eserve.in

ఏలూరు లో గృహోపకరణాల సర్వీస్

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఏలూరు . Iఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే ఏలూరు అని అంటారు. . ఏలూరు  ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.  ఏలూరు వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్ ముఖ్యమైనవి . & ఏలూరు లో పవర్ పేట, గాంధీ నగరం, కొత్త పేట, నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు, ఖాదర్ జండా, ఖతీబ్ వీధి, ఆదివారపు పేట, పెన్షన్ మొహాల్ల, అమీన పేట, అశోక్ నగర్, ఇస్రేల్ పేత, పత్తేబాద, గవరవరం, తంగెళ్ళమూడిప్రధాన నివాస కేంద్రాలు. 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో eserve ఎలక్ట్రానిక్స్ లో సేవలు అందిస్తుంది . ఏలూరు లో గృహోపకరణాల సర్వీస్ ను ప్రారంభించింది . alఅన్ని ప్రముఖ బ్రాండ్ల సర్వీస్ సేవలను ఏలూరు లో eserve అందిస్తుంది. Samsung, LG, Whirlpool, Sony, Lloyd, Blue star, IFB, Godrej, Panasonic, Venus, V-Guard, Carrier, Hitachi,TCL ఇంకా మరెన్నో బ్రాండ్స్ సర్వీస్ లు ఏలూరు లో అందిస్తున్నాం. మేము సర్వీస్ చేసే అప్లయెన్సెస్ Fridge, TV, Washing Machine, AC, Cooler, Geyser, and oven.

  మేము 24/7 మరియు 365 రోజులు మా కస్టమర్స్ కోసం సేవలను అందిస్తున్నాం. మీ కంప్లైంట్ అందిన 3 గంటలలో మీ దగ్గరకు మా సర్వీస్ టెక్నీషియన్ వస్తాడు . మా సేవల దార 100% కస్టమర్ లను సంతృప్తి పరుస్తాం.

 

ఏలూరు లో CRT/LCD/LEDరిపేర్ సెంటర్

మా దగ్గర అనుభవజ్ఞులైన టెక్నిషన్లు కలరు వారు మీ టీవీ యొక్క అన్ని సమశ్యలను పరిష్కరిస్తారమీ టీవీ వాల్ మౌటింగ్ /ఇన్స్టలేషన్ ఐన రిపేర్ ఐన మాకు కాల్ చేయవచ్చు (7337443380/7337443480).

ఎందుకు కస్టమర్స్ CRT/LCD/LED రిపేర్ కోసం మమ్మల్ని ఎంచుకోవాలి ?

 •  ఉచితం:-ఫోన్ ద్వారా సాల్వ్ అయ్యే విషయాలు లేదా ఎస్టిమేషన్ !
 •  ఎక్సపీరియన్స్డ్ టెక్నిషన్స్.
 •  అవసరమైన చోట ఉచితంగా పికప్ మరియు డెలివరీ (ఏలూరులో )
 •  పాత మోడల్స్ పైన పూర్తి అనుభవం.
 •  కస్టమర్లకు ఖర్చు తగ్గించుటకు చిప్ లెవెల్ సర్వీస్.
 •  3 నెలల వారంటీ *.
 •  పనెల్ రిపేర్ *

 

ఏలూరు లో వాషింగ్ మెషిన్ రిపేర్

మా అనుభవజ్ఞులైన టెక్నిషన్లు Samsung, LG, IFB, Bosch, Aisen, Godrej, Panasonic, and Whirlpool అన్ని ప్రముఖ బ్రాండ్ల సర్వీస్ సేవలనుఇస్తారు .

మేము క్రింది మోడల్స్ రిపేర్ చేస్తాము :

 • Front Load Fully Automatic
 • Top Load Fully Automatic
 • Semi-Automatic

 

ఏలూరు లో రెఫ్రిజిరేటర్ సర్వీస్ / రిపేర్ .

రెఫ్రిజిరేటర్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో సర్వ సాధారణమైన అవసరం.

మేము క్రింది ఫ్రిడ్జ్ సమశ్యలను రిపేర్ చేస్తాము

 • కూలింగ్ రావట్లేదు ?
 • కంప్రెసర్ పని చేయడంలేదు?
 • రెఫ్రిజిరేటర్ డోర్ సరిగా పట్టడం లేదు ?
 • నీళ్లు కారుతుందా ?
 • ఐస్ డిస్పెన్సెర్ లో ఎక్కువగా ఐస్ ఉందా !.

 

ఏలూరు లో ఎయిర్ కండీషనర్ లేదా ఏసీ సర్వీస్

ఎండల తీవ్రత ఏలూరులో ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు . ఏసీ లేనిదే ఎండాకాలం లో ఏలూరు లో ఉండలేము అన్నంతగా కొన్నిసార్లు ఉంటుంది. మీ ఏసీ లోని ఏ సమశ్య అయినా మేము పరిష్కరిస్తాము , గ్యాస్ లోడింగ్ , ఇన్స్టలేషన్ లేదా వేరే చోటికి మార్పు కూడా చేస్తాము.

మేము మీ ఎయిర్ కండీషనర్ లేదా ఏసీ లోని క్రింది సమశ్యలను రిపేర్ చేస్తాము . ’s

 • ఏవేపొటర్ లో ఐస్ ఉండడం .
 • తక్కువ కూలింగ్ .
 • ఫ్యాన్ సమశ్య .
 • నీళ్లు కారడం .

Book Your Service Online


Tell us a little more*
Choose your preferred time*
Your Personal Details

 

ఏలూరు లో గీజర్ సర్వీస్ / రిపేర్

eserve ఏలూరులో గీజర్ సర్వీస్ లను కూడా ఇస్తుంది. మేము ఎలక్ట్రిక్ , గ్యాస్ మరియు ఇన్స్టంట్ గీజర్ లను రిపేర్ చేయగలము . .

గీజర్ లోని సమశ్యలు :

 • వేడి నీళ్లు రావడం లేదా!
 • నీళ్లు సరిగా వేడి కావడం లేదా !
 • గీజర్ ఎక్కువగా శబ్దం చేస్తుందా!
 • గీజర్ నీళ్లు కారుతున్నదా !